2019 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ వీరే..!

- Advertisement -

ప్రియాంక అరుళ్ మోహన్ : ఈమె కన్నడలో ఓద్ కతే హెల్లా అనే సినిమాలో నటించింది. తెలుగులో నాని సరసన నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

శ్రద్దా శ్రీనాథ్ : కన్నడ, మలయాళం, తమిళ సినిమాలో నటించిన ఈమె తెలుగులో నాని సరసన జెర్నీ తో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.

- Advertisement -

దివ్యాంశ కౌషిక్ : తెలుగులో నాగ చైతన్య సరసన మజిలీ మూవీ తో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.

సలోని మిశ్రా : ఫలక్ నుమా దాస్ సినిమా ద్వార టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

హర్షిత గౌర్ : ఫలక్ నుమా దాస్ సినిమా ద్వార టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

శృతి షర్మ : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే తెలుగు సినిమాతో మనముందుకు వచ్చింది.

Related image

అనన్య : మల్లేశం సినిమా ద్వార ప్రేక్షకుల కి పరిచయం అయ్యింది.

అన్యా సింగ్ : నిను వీడని నీడను నేనే సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

అనాఘ : గుణ 369 అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

శ్రద్ధా కపూర్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఈమె సాహోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -