Thursday, March 28, 2024
- Advertisement -

పండ్లు ఎప్పుడు తినాలి?

- Advertisement -

ఫ్రూట్స్ ను ఎప్పుడు తినాలి అనేది చాలా మందికి తెలియ‌దు. ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన్నా కానీ అది ఆరోగ్యానికి మంచిది కాద‌ని వైద్యులు చెబుతున్నారు. అలా తిన‌డం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంద‌ని చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లను కూడా ఒక టైం లో తిసుకోవాలి. ఇంకోదాంట్లో తీసుకోవ‌ద్దా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది.

ఆరోగ్యకరమైన జీవితం గ‌డ‌పాలంటే ఆహారం తీసుకునే విష‌యంలో త‌ప్ప‌క నియమాలను పాటించాల‌ని వైద్యులు చెబుతున్నారు. ముందుగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒక‌టి లోపే లంచ్ తినేయాలి.బిజీగా ఉండి లంచ్‌ చేసేందుకు వీలుకాక‌పోతే.. అరటి పండ్ల‌ను లేదా ఇతర పండ్ల‌ను తిన‌డం మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు.

ఆలస్యంగా అన్నం తింటే.. అసిడిటీ, తలనొప్పి లాంటి ఇబ్బందులు వ‌స్తాయని చెబుతున్నారు.ఈ స‌మ‌యంలో అరటి పండు తింటే ఔషధంలా పనిచేస్తుంది. లంచ్‌కు ముందే పండ్ల‌ను తినాలట‌. లంచ్‌కు ముందు ఆరెంజ్ తీసుకోవ‌డం వ‌ల‌న ఫైబ‌ర్ పుష్క‌లంగా దొరుకుతుంద‌ట‌. లంచ్‌కు జ్యూస్ తీసుకోవ‌డం కూడా ఎంతో మంచిద‌ని చెబుతున్నారు.

ఈ రుచి మాములుగా ఉండ‌దు.. క్యూ క‌ట్టాల్సిందే!

గాల్లో ఎగిరే దోశలు.. మీరు చూశారా?

దాల్చిన చెక్క‌తో క‌లిగే లాభాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -