Tuesday, May 14, 2024
- Advertisement -

5 నిమిషాల పాటూ పరిగెత్తటం వలన కలిగే ప్రయోజనాలు!

- Advertisement -

* రన్నింగ్’ను ద్వేషించే వారికి, ముఖ్యంగా, రన్నింగ్ చేయని వారికి, ఇది భాదాకర విషయమనే చెప్పాలి. ఎందుకనగా, రోజులో 5 నిమిషాల పాటూ పరిగెత్తటం వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయని ప్రయోగ పూర్వకంగా నిరూపించబడింది.

* ఇందులో, మీరు దూరాలను అధిగమించాల్సిన అవసరం లేదు లేదా కటిన వ్యాయామాలను అనుసరించాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి, గుండె ఆరోగ్యానికి చేసి వివిధ వ్యాయామాలతో పోలిస్తే, 5 నిమిషాల రన్నింగ్ వలన కూడా ఒకే విధమైన ఫలితాలను పొందవచ్చు. ఇంకా తెలిసిన మంచి విషయం ఏమిటంటే, రోజు కాకుండా వారంలో ఒక సారి వీలైనంత దూరం పరిగెత్తండి.

* యుక్త వయసులో మరియు అదే 15 సంవత్సరాలలో, 3,500 మంది గుండె సంబంధిత వ్యాయామాలతో మరణించారు. వీరందరు రన్నింగ్ చేయక పోవటం వల్లనే అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిగెత్తని వారితో పోలిస్తే, పరిగెత్తే వారిలో 45 శాతం వరకు గుండె సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం తక్కువే. అధిక బరువు మరియు సిగరెట్ తాగే వారు పరిగెత్తటం వలన వాటి వలన కలిగే సమస్యలు సగం వరకైన తగ్గుతాయి అని పరిశోధకులు తెలుపుతున్నారు.

*పరిగెత్తటం వలన కలిగే ప్రయోజనాలు, దూరం మరియు సమయంపై ఆధారపడి ఉండవు. రోజు పరిగేత్తటానికి విముఖత వ్యక్తం చేసే వారితో పోలిస్తే, రోజులో 5 లేదా 10 నిమిషాల పాటూ పరిగెత్తే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. కావున రోజు కనీసం 5 నిమిషాల పాటూ అయిన పరిగెత్తటం వలన ఆరోగ్యంతో పాటూ, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు.

రోజు 5 నిమిషాల పాటూ పరిగెత్తటం వలన ఆరోగ్యకర బరువు నిర్వహణతో పాటూ, మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. రోజు 5 నిమిషాల పాటూ పరిగెత్తటం వలన కలిగే లాభాల గురించి, ఈ పరిశోధనలు గొప్పగా తెలిపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -