Monday, May 20, 2024
- Advertisement -

వాట్స్ఆప్ లో డిలీట్ చేసిన మెసేజ్స్ కావలంటే ఇలా చేయండి!

- Advertisement -
whatsapp not delete conversations

వాట్స్ అప్ లో అనుకోకుండా మెసేజెస్ డిలిట్ చేశారా? ఏమి కాదు కంగారు పడకండి. మీ మెసేజెస్ ను డిలిట్ చేసిన వెంటనే మీరు పొందగలరు. సాధారణంగా వాట్స్ అప్ లో మెసేజెస్ అన్నీ డిఫాల్ట్ గా మీ జిమెయిల్ ఐడీ తో లాగిన్ అయి ఉన్న గూగల్ డ్రైవ్ లోకి బ్యాక్ అప్ అవుతాయి.

ఆ సెట్టింగ్స్ ను మీరు మార్చకుండా ఉంచితే, మాక్సిమమ్ అందరికీ చాట్స్ అప్ డేట్ ప్రతీ రోజు ఉదయం నాలుగు గంటలకు జరుగుతుంది. ఐ ఫోన్ యూసర్స్ కి అయితే ఎప్పుడు WiFi అందుబాటులో ఉంటే అప్పుడు అప్ డేట్ అయిపోతుంది చాట్స్ బ్యాక్ అప్. సో వారికీ ఈ పద్ధతి పనిచేయకపోవచ్చు.

అయినాప్రయత్నించి చూడండి. మెసేజెస్ డిలిట్ చేసిన దగ్గర నుండి ఆ మరుసటి రోజు మీరు వాట్స్ అప్ ను అన్ఇన్స్టాల్ చేసి మరలా ఇంస్టాల్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేశాక మీకు చాట్ బ్యాక్ ఆప్షన్ వస్తుంది ఇన్స్టాల్ చేయాలా అని అడిగినప్పుడు అవును అని చేస్తే డిలిట్ అయిన మెసేజెస్ తిరిగి పొందగలరు.

Related

  1. వాట్సాప్ లో రెండు సరికొత్త ఫీచ‌ర్లు
  2. రెండు వాట్సప్ అకౌంట్స్ వాడటం ఎలా?
  3. వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్!
  4. వామ్మో వాట్స్ యాప్ ని బ్యాన్ చేస్తారట !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -