Tuesday, May 14, 2024
- Advertisement -

బాబును మోదీ ఎందుకు న‌మ్మ‌డంలేదు… కార‌నాలు ఇవేనా..?

- Advertisement -
Gap between PM Narendra Modi and AP CM Chandrababu Naidu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబునాయుడికి మ‌న్ముందు మ‌రిన్ని క‌ష్టాలు మొద‌లు కానున్నాయి. ఇన్నాల్లు కేంద్రం అండ చూసుకొని బాబు ఆడిందే ఆట‌…పాడిందే పాట‌గా కొన‌సాగింది.కాని రాను రాను ప‌రిస్థితులు బాబుకు ఎదురు తిరుగుతున్నాయి.

ఇన్నాల్లు గుడ్డిగా న‌మ్మిన మోదీ ఇప్పుడు న‌మ్మ‌డంలేదు.బాబు చేస్తున్న త‌ప్పిదాల‌ను మోదీ వ‌ర‌కు వెల్ల‌కుండా కొంద‌రు కేంద్ర‌మంత్రులు చ‌క్కం తిప్పారు.కాని ఇప్పుడు ప‌రిస్థితుల్లో మార్పు క‌నిపిస్తోంది.ఎవ్వ‌రికి తెలియ‌కుండా వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మోదీ అపాయంట్‌మెంట్ ఇవ్వ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం.
ప్ర‌ధాని బాబును న‌మ్మ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌నాల‌ల్లో బాబుకు రానురాను ప్ర‌జ‌ల‌ల్లో గ్రాప్ అట్ట‌డుగుస్థాయికి ప‌డిపోయింది.ప్ర‌జా స‌మ‌స్య‌ల‌మీద దృష్టి పెట్ట‌కుండా వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు.దీంతో ప్ర‌జ‌ల‌ల్లో రోజు రోజుకి బాబు మీద వ్య‌తిరేక‌త పెర‌గ‌డంతోపాటు ….అదే స‌మ‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లనుంచి మ‌ద్ద‌తు అనూహ్యంగా పెరుగుతోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయాల‌న్న భాజాపా నిర్ణ‌యం కూడా ఇందుకు కార‌ణం. ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌నిదీనిపై ఇప్ప‌టికే అధిస్టానం క‌డా క్లారిటీ ఇచ్చింది.టీడీపీతో క‌ల‌సి ఉన్నా …ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పిదాల‌ను మిత్ర‌ప‌క్షం అని చూడ‌కుండా ఎప్ప‌టి క‌ప్పుడు ఎండ‌గ‌డుతోంది.
ఓటుకు నోటు కేసు దేశంలో ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. ఈ కేసులో టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంతో రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రెడ్‌హ్యండెడ్‌గా ఏసీబీ అధికారుల‌కు దొరికిపోయారు.కేసు విచార‌న‌లో ఉంది.ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది.కేసులో బాబు అరెస్ట్ అయితే అఅవినీతి మ‌ర‌కలు భాజాపాకు అంటుకుంటాయి.ఇది జాతీయంగా ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధాన్ని అందించిన‌ట్లు అవుతుంద‌న‌డంలో సందేహంలేదు.
ర‌జాధాని విష‌యంలో కూడా బాబుమీద కేంద్రానికి న‌మ్మ‌కం క‌ల‌గ‌డంలేదు. నిధులు ఇచ్చినా దుర్వినియేగం చేస్తున్నా పిర్యాదులు మోదీ వ‌ర‌కు వెల్లాయి.ఇక పెట్టుబ‌డుల‌కోస‌మ‌ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెడుతూ ..విదేశాలు తిరుగ‌తున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. తాత్కాలిక అసెంబ్లీ,స‌చివాల‌యం త‌ప్ప ఎలాంటి నిర్మానాలు చేప‌ట్ట‌లేదు.రాజ‌ధానిలో జ‌ర‌గుతున్న భూకుంభ‌కోనాలు కూడా ఇందుకు కార‌నం.

{loadmodule mod_custom,Side Ad 2}

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీని క‌ల‌సి బాబు అవినీతికి సంబంధించిన పుస్త‌కాన్ని అందజేశారు.అందులో బాబు,లోకేష్‌,కొంద‌రు పెద్ద‌లు అవినీతికి సంబ‌దించిన ఆదారాల‌ను ఇచ్చారు.వీరి భేటీపై టీడీపీ చేసిన విమ‌ర్శ‌లుకు ధీటుగా మిత్ర ప‌క్షం భాజాపా స్పందించిది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీతో క‌ల‌సి పోటీచేసే దిశ‌గా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.
ప్ర‌ధాని మోదీని జ‌గ‌న్ క‌ల‌సిన త‌ర్వాత దూకుడు పెంచింది.మ‌రో వైపు మిత్ర‌ప‌క్షం భాజా కాకూడా జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించింది.ఈ కార‌నాల‌తోనే బాబు ప‌ని గోవిందా అనే వార్త‌లు ర‌జాకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -