Friday, April 26, 2024
- Advertisement -

హీరోయిన్ సుకన్య ఆ పనులు చేయడానికి కారణం ఏంటి ?

- Advertisement -

జగపతి బాబు హీరోగా ఏ.ఎం.రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ’పెద్దరికం’. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది సుకన్య. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో సుకన్య కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత రాజశేఖర్ తో ‘అమ్మ కొడుకు’ అనే సినిమాలో నటించింది.

ఆ తర్వాత 1996 లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం ఈమెకు స్టార్ హీరోయిన్ హోదా ఇచ్చింది. ఈ సినిమాలో పెద్ద కమల్ హాసన్ సరసన వృద్ధురాలి పాత్రలో సుకన్య పలికించిన హావా భావాలు అద్భుతమని చెప్పాలి. ఆ తర్వాత తమిళంలో ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి. ఆ సమయంలో ఈమె పెద్దగా సినిమాలు చెయ్యలేదు. ఇక 2002లో శ్రీధరన్ రాజగోపాలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సుకన్య. అయితే కారణాలు ఏంటో తెలీదు కానీ 2003 లోనే విడాకులు తీసుకుంది. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది.

అయితే అప్పటి నుండీ ఈమె పై రకరకాల ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వ్యభిచారం కేసులో ఇప్పటికే ఈమె 2, 3 సార్లు అరెస్ట్ అయ్యిందని కూడా ప్రచారం జరిగింది. సినిమాల్లో నటించాలని వచ్చే యువతీ యువకులను .. వ్యభిచారంలోకి దింపుతుంది ఈమెపై ఆరోపణలు ఉన్నాయి. అర్దిక పరిస్థితులు బాలేక ఈమె అలాంటి చెడుపనులు చేసేదని కొందరు అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడైతే సుకన్య సినిమాల్లో నటిస్తూనే ఉంది. ’మున్నా’ సినిమాలొ ప్రభాస్ పిన్నిగా నటించింది. అలానే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో మహేష్ అమ్మగా నటించింది.

ముంబైలో నా పరువు పోయింది : శ్రీముఖి

పెళ్లి చేసుకోను.. సుధీర్ తో ఎఫైర్ నిజం కాదు : వర్షిణి

శ్రీరెడ్డి పెళ్లి చేసుకుందా ? ఎవర్ని ?

గోవాలో ఆ పని చేసి డబ్బంతా పోగొట్టుకున్నాను : శ్రీముఖి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -