Monday, May 5, 2025
- Advertisement -

దాసరి మృతిపై షాకింగ్ నిజాలు చెప్పిన కూతురు

- Advertisement -
Dasari Death Mystery

దాసరి నారాయణరావు మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన పెద్ద కోడలు మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయనది సహజ మరణం కాదని భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాటి పరిస్థితుల్లో దాసరి కుమార్తె.. హేమాలయ కుమారి సంచలనాత్మకమైన విషయలను బయట పెట్టింది. దాసరి పది మంది భోజనం పెట్టే మనస్తత్వం కల్గినవారు.

{loadmodule mod_custom,GA1}

ఇలాంటి దాసరికి బరువు ఒక సమస్యగా మారింది. వెన్ను నొప్పితో బాధపడ్డారు. ఇంత బరువు తగ్గడానికి రకరకల ప్రయత్నాలు చేశారు. తక్కువ భోజనం తినడానికి వీలుగా 2016లో బెలూన్ సర్జరీ చేపించుకున్నారు. 2017 జనవరిలో కూడా ఆయన మరోసారి బెలూన్ సర్జరీ చేపించుకునేందుకు హాస్పిటల్ కి వెళ్లారు. అయితే, ఈ సారి గతంలో సర్జరీ చేసిన డాక్టర్ లేరు, వేరే డాక్టర్ చేత చేపించుకున్నారు. సర్జరీ సరిగ్గా జరిగిందో… లేదో… తెలియదు కాని ఇంటికి వచ్చాక ఆరోగ్య పరిస్థితి క్షిణించింది. హాస్పిటల్ కి వెళ్తే సర్జరీ ఫెయిల్ అయిందని తెలిసింది. ఉపిరితిత్తులోకి నీళ్లు వెళ్లాయని గమనించారు.

{loadmodule mod_custom,GA2}

అన్న వాహికకు రంధ్రం పడిందని తెలిసింది. అప్పుడు పలు సర్జరీలు చేసి దాసరిని సీరియస్ కండిషన్ నుండి బయటకు తీసుకొచ్చారు. అయితే, ద్రవాహారం మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అన్నం తినేందుకు వీలుగా మళ్ళి సర్జరీ చేయించుకోవాలి అనుకున్నారు. మే 4వ తేదీన పుట్టినరోజు జరుపుకున్నారు. మే నెల 3వ వారంలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. పెద్ద ప్రేగును కట్ చేసి ఆర్టిఫిసియల్ గా అన్న వహికను నిర్మించేందుకు సర్జరీ చేసారు. అది విఫలం కావడంతో దాసరి కన్ను మూశారు.

{youtube}dl4BmiI7qX4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -