- Advertisement -

కేసీఆర్ తో చంద్రబాబు భేటీ…

- Advertisement -

ఎపి సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈనెల 22వతేదీన విజయవాడకు సమీపంలోని ఉద్దండరాయునిపాలెంలో ఏపీ రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానించారు. చంద్రబాబుకు కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. 

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి చంద్రబాబు కేసీఆర్ నివాసానికి వెళ్లారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -