Saturday, May 10, 2025
- Advertisement -

మురుగదాస్ నన్ను మోసం చేశాడు -శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపింది.ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు హీరోల‌ను,తెలుగు న‌టుల‌నే టార్గెట్ చేసుకుని మాటాల తూటాలు పేల్చింది.ద‌గ్గుబాటి అభిరామ్‌తో మొద‌లు న్యాచుర‌ల్ న్యాచుర‌ల్ స్టార్ నాని వ‌రకు అంద‌రు శ్రీరెడ్డి భారిన ప‌డిన‌వారే.ఇక తాజాగా శ్రీరెడ్డి మ‌రో వివాదానికి అధ్యం పోసింది.త‌మిళ స్ఠార్ డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగ‌దాస్ నాకు అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పి మోసం చేశార‌ని శ్రీరెడ్డి త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

మురుగ‌దాస్ సార్ ఎలా ఉన్నారు,గుర్తున్నాయా..వెల్లిగొండ శ్రీనివాస్ ..గ్రీన్ పార్క్ హోట‌ల్ గుర్తుందా? త‌న‌కు అవ‌కాశం ఇస్తాన‌ని అన్నారు.అది ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర‌లేదు.చివ‌రికి మీరు గ్రేట్ సార్ అంటు త‌న పోస్ట్‌ని ముగించుకుంది.శ్రీరెడ్డి ఇలా ఒక‌రిని టార్గెట్ ఇది మొద‌టిసారి కాదు. ఏఆర్ మురుగ‌దాస్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి రిమార్క్ లేదు.శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ప‌ట్టించుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -