- Advertisement -
గోరక్షణ మాటలే కాదు చేతలతో చూపించాడు.”బ్రహ్మం”. గోమయంతో గ్యాస్ తయారీయే కాదు….”సిలెండర్ లలోకి నింపడాన్ని.”…,మిగిలిన వ్యర్థాలతో”బయో ఫర్టిలైజర్” చేయడం. సైంటిస్టులు మెచ్చుకొన్నారు….ఇంజినీర్లు ఔరా అని ముక్కున వేలేసుకొన్నారు. “స్వంతంగా తయారు చేసుకొన్న మిషనరీని చూసి”.
ఇది గోశాలల నిర్వాహకులకు గొప్పవరంగా మారబోతున్నది.-బ్రహ్మన్న యొక్క సంవత్సరాల అకుంటిత పరిశోధన న్నగోశాలలకు కూడా వరదాయినిగా మారబోతున్నది. “ఇటువంటి ఔత్సాహిక పరిశోధకులను ప్రభుత్వం ప్రోత్సహించాలి.”బ్రహ్మన్నకు , సహచరుడు హంసరాజ్ గారికి అందరం అభినందనలు
