- Advertisement -

మల్టీస్టారర్‌పై ఆ రోజే ప్రకటన చేయ‌నున్న రాజమౌళి

- Advertisement -

రాజ‌మౌళి ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ హీరోలుగా మెగా మ‌ల్టీస్టార‌ర్‌కు నాంది ప‌లికాడు.సినిమా స్టోరి లేకుండానే రాజ‌మౌళి మీద ఉన్న న‌మ్మ‌కంతో సినిమా ఒప్పుకున్న‌రు ఎన్టీఆర్‌,రాంచ‌ర‌ణ్‌.ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న మే 20న విడుద‌ల చేస్తార‌ని అంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావ‌డంతో ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎనౌన్స్ చేస్తార‌ని అంత భావిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమాపై క్లారీటి ఇచ్చారు ఇద్ద‌రు హీరోలు.గ‌తంలో వీరిద్ద‌రితో సినిమాలు చేశాడు రాజ‌మౌళి.ఎన్టీఆర్‌తో మూడు సినిమాలు ,చ‌ర‌ణ్‌తో ఒక సినిమా చేశాడు రాజ‌మౌళి.మ‌రో ప‌క్క అదే రోజు త్రివిక్ర‌మ్ డైరక్ష‌న్‌లో ఒ మూవీ చేస్తున్నాడు తార‌క్‌. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని కూడా అదే రోజు విడుద‌ల చేయ‌ల‌ని చూస్తున్నారు చిత్ర యూనిట్‌.

https://www.youtube.com/watch?v=J61sWQH05Qs

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -