అక్కినేని నాగేశ్వర రావు గారు.. తెలుగు సినీ పరిశ్రమను.. హైదరాబాద్ తెచ్చెందుకు ఎంతో కృషి చేశారు. ఆయన సతీమణి.. అన్నపూర్ణ పేరు మీద.. 7 ఎకరాలలో అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించారు. మంచి కీర్తి సంపాధించి.. ఎనలేని సంపదను ఘడిoచారు. పెళ్లి అయిన కొద్ది కాలంలోనే తన కూతుర్ని పోగొట్టుకున్నారు అక్కినేని.
{loadmodule mod_custom,GA1}
అప్పటి నుండి మనవడు యార్లగడ్డ సుమంత్, సుప్రియ అంటే ప్రాణానికి ప్రాణం గా చూసుకునేవారు అక్కినేని. నాగ్, వెంకట్ కంటే ముందుగా వారినే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తుండేవారు. అయితే అక్కినే ఫ్యామిలీ నుంచి.. చాలా మంది నటులుగా.. పరిచయం అయ్యారు. వేరే ఇతర పరిశ్రమాలలో నటవరసులుగా ఒకే కుటంబం నుంచి రావడం అరుదుగా ఉంటుంది. అయితే అక్కినేని నాగేశ్వర రావు మనవరాలు సుప్రియను హీరోయిన్ గా పరిచయం చేస్తూ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పరిచయం చేపించారు. ఈ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ తోలి మూవీ అవ్వడం విశేషం. వి.వి.వి దర్సకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ కాలేకపోయింది. తర్వాత ఆమె కొన్ని పంజాబ్ సినిమాలో నటించింది. ఆమెకు మూవీస్ పెద్దగా కలిసిరాకపోవడంతో.. అడ్మినిస్ట్రేషన్ నైపుణ్యాలు ఉండటం వాళ్ళ అక్కినేని ఈమెను తీసుకెళ్ళి అన్నపూర్ణా స్టూడియోస్ భాద్యతలను అప్పగించారు. అయితే గత కొద్ది కాలంగా ఆమె అక్కడ పెత్తనం చెలాయిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడికి వచ్చే డైరెక్టర్‍లను చిన్న పెద్ద లేకుండా ఇష్టం వచ్చినట్లు అధికార గర్వంతో వ్యవరిస్తుందని సమాచారం.
{loadmodule mod_custom,GA2}
అక్కడికి షూటింగ్ కి వచ్చేవారిని అక్కడా పెత్తనం సాదించేది. అయితే.. తాజా అక్కినేని ఫ్యామిలీకి.. దాసరి కి మధ్య విభేదాలు రావడానికి గల కారణం కూడా సుప్రియనేట. అయితే బ్రతికున్నంతా కాలం అక్కినేని చెప్పినదే సశానంగా ఉండేది. పలు మార్లు తెలియని తనంతో అక్కినేనినే ఇబ్బంది పెట్టిందన్న మాట కూడా నిజమే. తర్వాత తాతయ్యని.. సుమంత్ ను ఒప్పించి.. మరి హీరో ఎంట్రి ఇప్పించి.. పలు చిత్రాలు నిర్మించింది. అయితే సుమంత నెమ్మది మనిషి అన్న సంగతి అందరికి తెలిసిందే.
{youtube}JlLQL-D4grU{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
