Saturday, May 4, 2024
- Advertisement -

విశాఖలో గెలుపు బొత్సదే!

- Advertisement -

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విశాఖపట్నం ఎంపీ స్థానంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ. బీసీలు, కాపులు, తూర్పు కాపులు, ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతుంది.

తూర్పు కాపు సామాజికవర్గం ఓట్లు 2.30 లక్షలుగా ఉండగా ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఒక్క సీటు కూడా కాపు సామాజికవర్గ నేతలకు ఇవ్వలేదు టీడీపీ. దీంతో
గంటాను తిరిగి తీసుకొచ్చి భీమిలీలో అభ్యర్థిగా పెట్టారు. కాపులకి భయపడే చంద్రబాబు ఇంతా చేశారనే ప్రచారం కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌… విద్యావంతురాలు, సీనియర్ పార్లమెంటేరియన్ బొత్సా ఝాన్సీ లక్ష్మీకి సీటు ఇచ్చారు. ఆమెకు సీటు ఇవ్వడంతోనే వార్ వన్ సైడ్ అయిందని టాక్ నడుస్తోంది. ఎందుకంటే కాపు, తూర్పు కాపు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాలన్నీ ఒక తాటిపైకి వచ్చి బొత్స ఝాన్సీకి అండగా ఉంటాయని తెలుస్తోంది.ఇదే జరిగితే టీడీపీ అభ్యర్థి భరత్‌కు మరోసారి ఓటమి ఖాయమని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -