- Advertisement -

టూ వీలర్ వాహనాలకు టోల్..క్లారిటీ!

- Advertisement -

టూ వీలర్ వాహనాలకు టోల్ ఛార్జీ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. టూ వీలర్ వాహనాలకు టోల్ ఛార్జీ విధించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, NHAI.

ఆ వార్తలన్నీ అవాస్తవమని, అలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది జాతీయ రహదారుల సంస్థ. టూ వీలర్ వాహనాలకు టోల్ ఛార్జీ విధించే ప్రతిపాదన లేదు
అని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలపై టోల్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని వీటిని నమ్మవద్దని కోరారు.

జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -