- Advertisement -

ABN ఆఫీస్‌పై దాడి..వైసీపీ నేతలపై కేసు

- Advertisement -

ABN ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దౌర్జన్యం , దాడులు పై YCP నేతలు పై కేసు నమోదు చేశారు పోలీసులు. 19 మంది YCP నాయకులు పై కేసు నమోదు చేశారు ఫిల్మ్ నగర్ పోలీసులు. BNS సెక్షన్ 351 (2) , రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.

అంతు చూస్తాం”, “మీ ఆఫీసును పగలగొడతాం”, మేము తలుచుకుంటే ఆఫీస్ నుంచి ఒక్కరూ కూడా బయటికి పోలేరు”, “మేము తలుచుకుంటే ఆఫీస్ నుండి ఒక్కరు కూడా బయటికి పోలేరని YCP నేతలు బెదిరింపులకు పాల్పడినట్లు FIR లో పేర్కొన్నారు పోలీసులు.

పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో…

  1. అంబటి రాంబాబు
  2. జోగి రమేష్,
  3. కాకాని గోవర్ధన్ రెడ్డి
  4. మార్గాని భరత్
  5. నాగార్జున
  6. ఆదిమూలపు సురేష్
  7. విశ్వరూప్
  8. శంకర్ నారాయణ,
  9. అప్పి రెడ్డి
  10. రమేష్ యాదవ్
  11. గురుమూర్తి,
  12. రామసుబ్బారెడ్డి
  13. కల్పలతారెడ్డి
  14. కంభంపాటి రావు బాబు
  15. చంద్రశేఖర్
  16. లక్ష్మీ పార్వతి
  17. శ్రీకాంత్ రెడ్డి
  18. కారుమూరి వెంకట్ రెడ్డి
  19. ఇశ్రాయేలు అలాగే పార్టీ నేతలు, గుర్తుతెలియని వ్యక్తులు ABN కార్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు అని వెల్లడించారు పోలీసులు. ధర్నా, నిరసన సందర్భంగా, పైన పేర్కొన్న వ్యక్తులు తమ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి రాధాకృష్ణ మరియు ABN ఆంధ్రజ్యోతి సంస్థకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు చేశారు అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -