- Advertisement -

MSG:ఈ మూడు సినిమాలు కలిస్తే!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ ‘మీసాల పిల్ల’ ఉహించని రెస్పాన్స్ రావడమే కాదు యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది.

తాజా మీడియా ఇంటరాక్షన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలోని కీలక అంశాలను వెల్లడించారు. ఈ సినిమాలో చిరంజీవి పెర్ఫార్మెన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చాలా కాలం తరువాత ఆయన పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. సినిమా కేవలం కామెడీకే పరిమితం కాదు. అన్నిరకాల ఎమోషన్‌లు ఉంటాయి అని చెప్పారు.

నయనతార సినిమా కథ, తన పాత్ర నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా… ఘరానా మొగుడు, అన్నయ్య, బావాగారు బాగున్నారా తరహా జోన్‌లో ఉంటుంది. వెంకటేశ్ కూడా 20–25 నిమిషాలు సినిమాలో కనిపిస్తారు. ఆయన పాత్ర కూడా మరో పెద్ద హైలైట్ అని అనిల్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -