Saturday, May 4, 2024
- Advertisement -

పార్టీల మ‌ధ్య‌కాదు….

- Advertisement -

ప్ర‌పంచంలో మీడియా పాత్ర చెప్ప‌లేనిది.మంచైనా,చెడైనా దానిలో మీడియా పాత్రనే కీల‌కం.ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారిగా ఉండాల్సిన మీడియా ఇప్పుడు రాజ‌కీయ ప‌ర్టీల‌కు మంచి స్నేహితులుగా మారాయి. జాతీయంగా,అంత‌ర్జాతీయంగా ఏ ఎన్నిక‌లు జ‌రిగినా అందులో దీని పాత్ర ఉండాల్సిందే.అభ్య‌ర్తి గెలుపోట‌ముల‌ను నిర్న‌యించ‌డంలో కూడా ఇదే కాల‌క‌పాత్ర‌.ఇదంతా ఎందుక‌నుకుంటున్నారా..అక్క‌డికే వ‌స్తున్నా..?

రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలావ‌ర‌కు మీడియా పార్టీల వారిగా విడిపోయింది.అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ చానల్స్ స‌పోర్ట్ చేయ‌డం మామూలే.ఎందుకంటె వాల్ల‌కుండె డీలింగ్స్ అలాంటివి.ఏపీలో చూసుకుంటె ప్ర‌ధాన చాన‌ల్ల మెజారిటీ మీడియా తెలుగుదేశం పార్టీకి అండగానే వుంది. బాబుకి వీర‌విధేయులుగా ఉన్న‌ర‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

ఇక ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీకి కేవ‌లం సొంత ఛాన‌ల్ ,ప‌త్రిక‌ సాక్షితో మాత్ర‌మే వైసీపీ ప‌డ‌వ‌ను లాక్కొస్తున్నారు.టీడీపీ అనుకూల మీడియాను ధీటుగా ఎదుర్కొవాలంటె మ‌రింత మీడియా స‌పోర్ట్ అవ‌స‌రం.అందుకే ఎన్నికల నాటికి మరో ఛానెల్ ఒకటి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఛానెల్ వైకాపాకు అనుకూలంగా వుండే అవకాశం వుంది.

ఇప్ప‌టికే సోషియ‌ల్ మీడియా మాధ్య‌మాలు రంగ‌ప్ర‌వేశం చేశాయి.టీడీపీకంటె వైసీపీకె ఎక్కువ స‌పోర్ట్ చేస్తున్నాయి. ఎన్నిక‌ల టైంలో పార్టీలకు మద్దతుగా వెబ్, విజువల్ మీడియాలోకి మరి కొంతమంది రంగ ప్రవేశం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని వినికిడి. మొత్తంమీద ఎన్నికల్లో పార్టీల మధ్యే కాదు, మీడియా మధ్య కూడా కాస్త గట్టిపోటీ వుండేలాగే వుంది.

వైకాపాతో సన్నిహిత రాజకీయ సంబంధాలు వున్న ఓ ఎన్నారై ఈ ఛానెల్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీడియాతో కాస్త మమేకం అయిన ఆయన వైకాపా స్ట్రాంగ్ సపోర్టర్ గా వున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా వున్నట్లు వినికిడి. పార్టీల‌తోపాటు మీడియా మ‌ధ్య‌కూడా ప ఎన్నిక‌ల పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌డంలో సందేహంలేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -