- Advertisement -

లోకేష్‌, ప‌చ్చ‌మీడియాపై నిప్పులు చెరుగుతూ ప‌వ‌న్ ట్విట్‌

- Advertisement -

శ్రీరెడ్డి….వ‌ర్మ వివాదం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు క‌దిపేస్తోంది. ప‌వ‌న్ శ్రీరెడ్డి ద్వారా వ‌ర్మ తిట్టించిన విష‌యం తెలిసిందే. స్వ‌యంగా వ‌ర్మ‌నే ఓప్పుకోవ‌డంతో ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. ఈ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ క‌ళ్యాన్ సీరియ‌స్‌గా స్పందించారు. త‌నపై లోకేష్‌, ప‌చ్చ‌మీడియా అంద‌రూ క‌ల‌సి త‌న కుటుంబాన్ని టార్గెట్ చేశార‌ని వారిపై నిప్పులు చెరుగుతూ ప‌వ‌న్ చేస‌ని ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. మెగా కుటంబంకూడా ఈ వివాదాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో ఇది ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -