Saturday, May 4, 2024
- Advertisement -

ట్రంప్ సతీమణి పుస్తకం.. అందులో ఏముంది..?

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ఓ పుస్తకాన్ని ప్రచురించనున్నట్లు తెలుస్తోంది. ప్రథమ మహిళగా తన అనుభవాలను దానిలో వివరించనున్నారని అంటున్నారు. కాగా ఇందుకు అధ్యక్షుడు ట్రంప్‌ కూడా మద్దతు తెలుపుతున్నారట.

ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం వైట్ హౌస్ లో తన జ్ఞాపకాలను గురించిన ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు వివిధ ప్రచురణ సంస్థలతో మెలానియా సమావేశమవుతున్నారు. ఈ లావాదేవీలో ఆమెకు భారీ మొత్తమే లభించనుందని పరిశీలకులు అంటున్నారు.

నిజానికి ప్రథమ మహిళ గురించి ‘మెలానియా అండ్‌ మీ’’ పేరుతో ఓ పుస్తకం సెప్టెంబర్‌లోనే విడుదలైంది. దీని రచయిత్రి ఒకప్పటి మెలానియా ప్రాణ స్నేహితురాలు స్టీఫెన్‌ విన్‌స్టన్‌ వోకాఫ్‌. ఈమె మెలానియాను ఇరుకున పెట్టే విధంగా ట్రంప్‌ తొలి భార్య సంతానం, ఇవాంకా ట్రంప్‌తో శత్రుత్వం తదితర వ్యక్తిగత విషయాలను దీనిలో బయటపెట్టింది. అంతేకాకుండా పలు వివాదాస్పద సంభాషణలున్న టేప్‌లను కూడా విడుదల చేసింది.

Also Read

పాకిస్థాన్ రాజకీయాలలోకి పవర్ ఫుల్ వనిత..!

అమెరికా గడ్డ మీద ఇండియన్స్ కి గొప్ప పదవలు..!

ఆరునెలల వరుకు మారను: ట్రంప్

బైడన్ చూట్టూ.. మహిళలు నియామకం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -