నాయిని ఇంట్లో సోదాలు..10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు..!

- Advertisement -

ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్​ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

నాయిని నర్సింహారెడ్డి మాజీ పీఎస్ ముకుందారెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కుంభకోణంలో ప్రధాన నిదింతురాలైన దేవికారాణితో పాటు ఇతర నిందితుల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

- Advertisement -

తగ్గేదే లే.. అదే రక్తం, అదే వారసత్వం, అదే చిరునవ్వు..!

ప‌వ‌న్ లో జోష్ చూస్తుంటే మహాఆనందంగా ఉంది : చిరంజీవి

దేశంలో కరోనా పంజా.. కొత్తగా 1.45 లక్షల కేసులు

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -