ఆప్ఘన్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరు..?

- Advertisement -

నాటి నుండి నేటివరకు వెన్నుపోటు.. కుట్ర.. ద్రోహం.. జరుగుతునే ఉన్నాయి.. కొన్ని లోక కళ్యాణం కోసం అయితే.. మరికొన్ని సోంతలాభం కోసం. రామాయణంలో రావణుడి సోదరుడు విభీషణుడు రామునికి ఇంటిగుట్టు చెప్పి రావణుడి వెన్నుపోటు పోడవగా.. మహాభారతంలో శకుని… ఆలాగే బాహుబలి లో రాజ మాత ఆఙ్య మేర కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పోడుస్తారు. ఇలా ఎన్నొజరిగాయి.

ఇప్పుడు ఆప్ఘన్ లో కూడా వెన్నుపోటు జరిగింది. అప్ఘాన్ పార్లమెంటు దిగువ సభకు డిప్యూటీ స్పీకర్ మరియు తూర్పు నంగార్హర్ రాష్ట్రానికి ప్రతినిది గా వ్యవహరిస్తున్నా యాసినీ. 1996-2001లో తాలిబన్లపై యుద్ధం చేసిన యాసిని.. 2005 లో మంత్రిగా కూడా చేసాడు. పాత అధ్యక్షుడు కర్జాక్ కు సన్నిహితుడు… ప్రస్తుత అధ్యక్షుడు ఘనికీ దగ్గరవాడే.

అయితే యాసినీ తాలిబల్ లతో చేయికలిపి ఇంటిగుట్టును వారికి చేరవేయడంతో కాబూల్ ను త్వరగా తాలిబన్ లు వశంకావడానికి యాసిన్ సమాచారమే కారణమట. అలా కాబూల్ ను తాలిబన్‍లకు యాసిని అప్పగించాడట. ప్రస్తుతం కాబూల్ భద్రత వ్యావహారలు యాసినీ చూస్తునట్టు సమాచారం. ఇలా ఆప్ఘన్ అధ్యక్షుడు ఘని వెంట నమ్మకంగా ఉంటూ వెన్నుపోటు పోడిచినట్లు సమాచారం. తాలిబన్లపై యుద్ధం చేసిన యాసిని వారికే సహకరించడ… పదవికోసామేనా..?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -