మరోసారి నర్సు.. మోదీ గురుంచి చెప్పిన మాటలు..!

- Advertisement -

కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలోని ఎయిమ్స్​లో వ్యాక్సిన్​ వేయించుకున్నారు. పుదుచ్చేరికి చెందిన నర్సు పీ నివేద, పంజాబ్​కు చెందిన నిషా శర్మలు టీకా అందించారు.మార్చి 1న భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా తొలి డోసు తీసుకున్నారు మోదీ. మొదటి డోసును ఇచ్చిన నర్సుల బృందంలోనూ.. పుదుచ్చేరికి చెందిన నివేదా ఉన్నారు.

ప్రధాని మోదీని రెండోసారి కలిసేందుకు అవకాశం రావటం చాలా సంతోషంగా ఉందన్నారు నర్సు పీ నివేద. ‘ ప్రధాని మోదీకి కొవాగ్జిన్​ తొలి డోసు ఇచ్చింది నేనే. మరోమారు ఆయన్ని కలుసుకునేందుకు, రెండోసారి వ్యాక్సిన్​ ఇచ్చేందుకు అవకాశం లభించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాతో మాట్లాడారు. కొన్ని ఫొటోలు కూడా తీసుకున్నాం. ‘ అని తెలిపారు నివేద.

- Advertisement -

నేటి పంచాంగం,గురువారం(8-4-2021)

అయ్యో.. ఏపిలో టీడీపీకి షాక్ ల మీద షాకులు!

దుమ్మురేపుతున్న ‘పుష్ప’ టీజర్!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -