నిలిచిపోయిన పొలింగ్.. పేరు పెట్టడమే తప్పు..!

- Advertisement -

విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో.. ఎంపీటీసీ స్థానానికి పోలింగ్ ఆగిపోయింది. బ్యాలెట్‌ పేపర్‌లో తప్పులతో పోలింగ్‌ రేపటికి వాయిదా పడింది. పోటీలో ఉన్న అభ్యర్థి పేరుకు బదులుగా.. విత్‌డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు ముద్రణ అయ్యింది. వైకాపా అభ్యర్థి ఎస్‌.నిర్మల పేరు బదులుగా.. బ్యాలెట్‌ పేపరులో విత్​డ్రా చేసుకున్న ఎస్‌.లక్ష్మి పేరు ముద్రించటంతో.. పోలింగ్ నిలిచిపోయింది.

హ్యాపీ బర్త్ డే అఖిల్.. ‘ఏజెంట్’ ఫస్ట్ లుక్ అదుర్స్!

- Advertisement -

అంటిపేట ఎంపీటీసీ స్థానానికి రేపు రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్ లాల్ తెలిపారు. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు తప్పుగా నమోదు కావడంతో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు 20, 21, 22 పోలింగ్‌ కేంద్రాల్లో వాయిదా వేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

అల్లు అర్జున్ ’థాంక్యూ’ ఎన్ని సార్లు ..?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -

Latest News