చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

- Advertisement -

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి నగర్, ఏఎస్‌నగర్‌లో ‘నాడు–నేడు’ పనులను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం కాదు.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. జూమ్‌ మీటింగ్‌లో ఆరోపణలు చేయడం కాదు.. ఒకసారి స్కూళ్ల అభివృద్ధిని చూడాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తుందో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు తెలుసుకోవాలన్నారు. టీడీపీ హయాంలో పింఛన్ల కోసం వృద్ధులు చెప్పులు అరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగేవారన్నారు.

- Advertisement -

కానీ, సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పెన్షన్‌ డబ్బులు గుమ్మం ముందుకే వస్తున్నాయన్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలివరీ జరుగుతున్నాయని చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారని వివరించారు.

ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు

పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం

పోలవరంను ఏటీఎంలా వాడుకున్నట్లు మోడీనే ఆవేదన చెందారు

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

Most Popular

’మిస్ ఇండియా’ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించిన కీర్తి సురేష్.. నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. తెలుగు త‌మిళ భాష‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది....

దుబ్బాకలో బీజేపి గేలుపు కాదా..? హరీష్ రావుపై అదిష్టానం గేలుపేనా..?

తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టిఆర్ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా వ్యక్తిరేకత గత కొద్దీ కాలంగా ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే అధికార పార్టీ...

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

Related Articles

కేబినెట్ తీర్మానాల్లో చంద్రబాబు పోలవరం గుట్టు…?

చంద్రబాబు పోలవరం గుట్టును ఎవరో విప్పక్కర్లేదు. స్వయంగా ఆయనే విప్పుకున్నాడని తాజాగా నాటి కేబినెట్ తీర్మానాల్లో తేలింది. చంద్రబాబు ఆదేశాల మేరకే అధికారులు ఆ ప్రతిపాదనను రూపొందించగా క్యాబినెట్లో ఆమోదింప చేయించుకొని తమ...

అడ్డుపుల్లలు పడుతున్నా ఆగని పోలవరం పనులు

తాను సాధించని పనులను జగన్ చేస్తున్నాడనే పగ.. చేయనీయకుండా చేయాలని అడ్డంకులు.. చేతిలో మీడియా.. కోర్టుల్లో పిటీషన్లు.. ఇలా ప్రతిపక్షం ఎంత అడ్డుకోవాలని చూస్తున్నా ఏపీ కలల ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆగడం...

టిడిపి, ఎస్ఈసీకి, ఈనాడుకు మధ్య ఎంత చక్కటి కో ఆర్డినేషనో..!?

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తూ, నీతి, న్యాయం అన్నది పాటించకుండా ఆ వ్యవస్థను ఎలా దిగజారుస్తున్నాడో నిమ్మగడ్డ రమేష్ కుమార్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...