పోలవరంను ఏటీఎంలా వాడుకున్నట్లు మోడీనే ఆవేదన చెందారు : విజయసాయిరెడ్డి

- Advertisement -

చంద్రబాబుపై మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు వల్లే నాశనమైందని ఆయన అన్నారు. బాబు అవినీతి, కమీషన్ల కక్కుర్తి ఆంధ్రప్రదేశ్ కి శాపాలుగా మారాయని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులను అంగీకరించారని.. పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని.. ప్రధానీ మోడీనే ఆవేదన వ్యక్తం చేసినట్లు విజయసాయి రెడ్డి అన్నారు. బాబు చేసిన పాపలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారని అన్నారు.

“పేదలు చదువుకునే స్కూళ్ళ నుంచి యూనివర్సిటీల వరకు నిధులివ్వకుండా గాలికొదిలేసి.. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎగదోశాడు. తన బంధువర్గం, పార్టీకి ఫండింగ్ చేసే కార్పొరేట్ మాఫియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు చంద్రబాబు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే కాదని సెలవిచ్చిన ‘విజనరీ’ కదా!’ అంటూ” చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

- Advertisement -

పోలవరంకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోతను విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం వైసీపీకి చేతకాలేదని.. గతంలో పోలవరంకు వ్యతిరేకంగా వైసీపీ ఫిర్యాదులు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు దీనికంతటికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ నేతలు అంటున్నారు.

మోడీ సర్కార్ నుండి జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్..!

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

Most Popular

10 ఏళ్ళ తర్వాత మహేష్ తో అనుష్క రొమాన్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో సూపర్ హిట్ కొట్టి సంక్రాంతి రేసులో తనకంటూ ఓ రేంజ్ ఉందని తెలియజేశాడు. అనిల్ రావిపూడి లాంటి చిన్న డైరెక్టర్ తో ఇంత...

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. ఎన్నో ఒడిదుడుకులు అన్నిటిని అదిగమించి అతి కొంత మంది మాత్రమే పాతుకుపోతుంటారు. కేరియర్ ను విలన్ గా మొదలు పెట్టి.. ప్రస్తుతం స్టార్...

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

ప్రస్తుతం ఓటిటిల కాలం నడుస్తుంది. కరోనా ఎఫెక్ట్ సినిమా రంగానికి గట్టిగానే తగిలింది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‍లు లేవు.. థియేటర్లు మూతపడాయి. షూటింగ్‍లు పూర్తి చేసుకోని రీలిజుకు నోచుకోని...

Related Articles

మన నాయకులు కోసం రాత్రింబవళ్లు టాటా సంస్థ కష్టం..!

పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుత భవనం చాలదన్న ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో భారీ రాజసౌధాన్ని నిర్మించడానికి...

గుజరాత్​లో ఘోర ప్రమాదం.. తెలుసుకున్న మోదీ..!

గుజరాత్​లోని వడోదరలోని వాఘోడియా క్రాసింగ్ వద్ద ప్రధాన రహదారిపై​ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో, కంటెయినర్‌ ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...

ఈసారి సతీసమేతంగా ఢిల్లీకి సీఎం జగన్..? ఎందుకు..?

ఇటీవలే సీఎం వైఎస్ జగన్ వరస ఢిల్లీ టూర్ల్ తో ఆంధ్రా రాజకీయాలలో హీట్ పుటిస్తున్నాయి. ఈనేపద్యంలో మరోమారు జగన్ ఢిల్లీ టూర్.. అది కూడా ఈసారి సతీసమేతంగా అన్న వార్త ఆంధ్రాలో...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...