నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారానికి పార్టీ నాయకత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ సభలోనె శిల్పా మోహన్‌రెడ్డి తమ్ముడు.. శిల్పా చక్రపాని రెడ్డి జగన్ సమక్షంలో పార్టీ ఖండువా కప్పుకోనున్నారు. ఈసభను వైసీపీ ప్రతీష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ విజయవంతం అయితే టీడీపీకి చాలా నస్టం. సభను అడ్డుకొనేందుకు భారీ స్కెచ్ వేసింది టీడీపీ.
ఈసభ ద్వారా తన ప్రజా బలాన్ని నిరూపించేందుకు సిద్దమవుతోంది పార్టీ. ముందుగా జనం ఎవరూ సభకు వెల్లకుండా కుట్రలు పన్నుతోంది. సభకు వెల్లడం వల్ల ఎటువంటి లాబం లదేని హెచ్చరిస్తున్నారు. ఇతర జిల్లాలనుంచి రౌడీ షీటర్లను ఇక్కడకు రప్పించి సభను జరపకుండా అల్లర్లును సృష్టించేందుకు పన్నాగం పండుతోంది.
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన దగ్గరున్న మనుసులను పంపించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా జగన్ సభ జరగకుండా అడ్డుకున్నారు. లౌడ్ స్పీకర్ వైర్లను కట్ చేసి జగన్ సభను జరగకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా చేయనున్నారే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పచ్చ రౌడీలు నంద్యాల చేరుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు జనగ్ సభకు కూడా అంత రాయం కలిగించేదానికి ప్రణాలికులు రూపొందించినట్లు తెలుస్తోది. సౌండ్ సిస్ట్ంలకు అంతరాయం కలిగించడం లాంటివి చేయనున్నారంట.అయితే వైసీపీ నేతలు మాత్రం అప్రమత్తంగా ఉంటూ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
