Monday, April 29, 2024
- Advertisement -

200 కిమీ మైలేజ్ ఇచ్చే బండి మీకోసం

- Advertisement -

ఒకినావా కంపెనీ ఇండియాలో రిట్జ్ అనే స్కూటర్ ను లాంచ్ చేసింది. అయితే అది ఎలక్ట్రికల్ వెహికల్ కావడం..దానికి తోడు అది మైలేజ్ పరంగా నోటెడ్ కాకపోవడంతో ఎవ్వరూ ఆ బండి గురించి పట్టించుకోలేదు. తాజాగా ఒకినోవా స్కూటర్ తన గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ ఈసారి మాంచి వెహికల్ ను మన కోసం మార్కెట్లోకి తీసుకువ చ్చింది అదే ఫ్రైజ్ . దీని ఖరీదు కూడా జస్ట్ 55వేలు మాత్రమే.ఈ బండి కూడా ఈ వెహికలే.అయితే ఇది 6గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

కిమీకు 10 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. విద్యుత్ లెడ్… యాసిడ్ బ్యాటరీనుంచి అందుతుంది.నవంబర్లోనే బుకింగ్స్ షురూ అయ్యాయి .జస్ట్ ౨వేలు కట్టి దీనిని మనం బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఒకినావాకు బ్రాంచ్ లు ఉన్నాయి.హైదరాబాద్ లోను ఉన్నాయి.అయితే అతి త్వరలో ఈ కంపెనీ అయాన్ బ్యాటరీని అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీని ద్వారా జస్టట్ 2 గంటల్లో మాత్రమే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఇది అత్యంత వేగంతో జర్నీ చేస్తుంది. గరిష్టంగా 70 కిమీ వేగాన్ని ఇది అందిపుచ్చుకుంటుంది.

ఒకవేల మనము ఈ వెహికల్ కొంటే…మనకు పాకెట్ మనీ ఎంతగానో కలిసొస్తుంద. పెట్రోల్ బంక్ లకు వెళ్లవలసిన అవసరం లేదు.ఫ్యూచర్ అంతా బ్యాటరీ వెహికల్సే కాబట్టి ఆ యాంగిల్లో చూసినపుడు ఇందుల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది.చాలామంది తమ జీతాలను పెట్రోల్ కే పోసి లైఫ్ లను వేస్ట్ చేసుకుంటూ ఉంటారు.అలాంటి వారికోసం ఒకినావా ఫ్రైజ్ స్కూటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -