Monday, April 29, 2024
- Advertisement -

అదరగొట్టిన యంగ్ బ్యాట్స్‌మెన్

- Advertisement -

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ తక్కువ స్కోర్‌కే 4 వికేట్లు కోల్పోయినా భారత బ్యాట్స్ మెన్ మాయంక్‌ అగర్వాల్‌ శతక్కొట్టాడు. భారత్‌ న్యూజిలాండ్‌ సరీస్‌కు ఎంపికకాని ఈ యంగ్‌ బ్యాట్స్‌మెన్‌ రోండో టెస్ట్‌ రహనే, అశ్విన్, ఓపెనర్ కేఎల్‌ రాహుల్ గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలగగా రాహుల్ స్థానంలో మాయంక్‌ అనుకోకుండా జట్టులోకి వచ్చాడు

మాయంక్ అగర్వాల్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తక్కువ స్కోర్‌కే భారత్ కీలక వికేట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అగర్వాల్ మాత్రం పట్టు వదలకుండా ఆడుతూ వీలు చిక్కిప్పుడల్లా షాట్లు బాదాడు.

192 బంతులు ఎదుర్కొన్న మాయంక్ తన స్కోర్ 96 పరుగులు ఉండగా ఫోర్‌తో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మాయంక్‌ అగర్వాల్‌ చివరి సారిగా 2019లో సెంచరీ చేశాడు. అతడు నాలుగు సార్లు 100 మార్కును అందుకోగా అందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.

గరీబొడి జేబుకు చిల్లు

తెలంగాణలోకి ఒమైక్రరాన్‌ ప్రవేశించిందా?

ముంచుకొస్తున్న జవాద్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -