తెలంగాణలోకి ఒమైక్రరాన్‌ ప్రవేశించిందా?

- Advertisement -

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమైక్రాన్ ఇప్పుడు భారత్‌లో కూడా ప్రవేశించింది. ఆ మహమ్మారి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ప్రవేశించిందా ? విదేశల నుంచి వచ్చిన వారికి వైరస్ సోకిందా ? అందుకే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందా ? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది.

దేశంలోకి ప్రవేశించిన ఒమైక్రాన్ మహమ్మారి తెలంగాణలలోకి కూడా ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఇది కరోనా వైరసా ఒమైక్రానా అనే విషయం మాత్రం తెలియడంలేదు. కోవిడ్ సోకిన వారు. ఇంగ్లాండ్, కెనడా, అమెరికా, సింగపూర్ నుంచి వచ్చారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

కోవిడ్ సోకిన వారిలో ఓ మహిళకు మొదట కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు తాను వచ్చేముందు అక్కడి అధికారులు తెలిపారు. కానీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు కోవిడ్‌ టెస్టులు చేయడంతో తనకు కోవిడ్ నిర్ధారణ అయ్యినట్లు తెలిపారు.

ఒమిక్రాన్ పై తెలంగాణ కీలక నిర్ణయం

భారత్ లో కోవిడ్ త్రాడ్‌ వేవ్‌… కర్ణాటక లో ఇద్దరికి ఒమైక్రాన్..!

ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -