Friday, May 3, 2024
- Advertisement -

నంద్యాల టీడీపీ ఖాలీ…. బాబు నాన్చుడు ధోర‌ని కార‌న‌మా..?

- Advertisement -
Nandyal TDP Members Joined in YSRCP

నంద్యాల రాజ‌కీయాల్లో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. దీనికి కార‌నం బాబు నాన్చుడు ధోర‌ని కార‌న‌మ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇన్నాల్లు బాబు ఆడిన రాజ‌కీయ నాట‌కం బెడిసి కొట్టింది. ఇప్పుడు నంద్యాల టీడీపీ మొత్తం కాలీ అయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

గ‌త కొన్ని రోజులుగా నంద్యాల రాజ‌కీయాలు గంద‌ర‌గోలంగా త‌యార‌య్యాయి. ఉప ఎన్నిక టికెట్టుపై బాబు నాన్చుడుదోర‌ని ప్ర‌ద‌ర్శించ‌డంతో విసిగి వేసారిన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఇప్పటిదాకా పనిచేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, ఈ రోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో పలువురు కింది స్థాయి నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్థం పుచుకున్నారు.

{loadmodule mod_custom,GA1}

నేతలు జంప్‌ చేయడం మామూలే అయినా, వారి వెంట పెద్ద సంఖ్యలో.. అదీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి మారడం కాస్తంత ఆలోచించాల్సిన విషయమే.సర్పంచ్‌లు, ఎంపీటీసీలు.. ఇలా పలువురు ముఖ్య నేతలే, టీడీపీకి ఝలక్‌ ఇవ్వడం టీడీపీ అధిష్టానానికి మింగుడుపడని విషయంగానే చెప్పుకోవాల్సి వుంటుంది.
శిల్పామోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వెల్లినంత మాత్రాన ఇబ్బంది లేద‌ని పైకి బాబు చెప్ప‌కుంటున్నా లోలోప‌ల మాత్రం ఆందోల‌న మొద‌ల‌య్యింది.నంద్యాలలో రాజకీయ పరిస్థితులు కాస్తంత భిన్నంగా వుంటాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచే గెలిచారు. మంత్రి పదవి కోసం ఆయన, తన కుమార్తె అఖిల ప్రియతో కలిసి వైఎస్సార్సీపీకి గుడ్‌ బై చెప్పారు.

{loadmodule mod_custom,GA2}

వైసీపీలోకి చేరిన భూమా నాగిరెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంలో బాబు నాన్చుడు ధోర‌ని ప్ర‌ద‌ర్శించ‌డంతో క్యాడ‌ర్ అంతా తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత క్యాడ‌ర్‌ను సంతృప్తి ప‌ర‌చ‌డంకోసం భూమా కూతురు అఖిల‌ప్రియ‌కు మంత్రిప‌ద‌వి ఇచ్చి కాస్త సంతృప్తి ప‌రిచారు.స్తానికంగా ఉన్న రాజ‌కీయాల‌కార‌నంగాభూమా అనుచ‌ర వ‌ర్గం టీడీపీలో ఇమ‌డ‌లేక‌పోయింది.
ఇప్పుడు బాబు శిల్పా మోహ‌న్‌రెడ్డి విష‌యంలో కూడా బాబు ఇదే ధోర‌ని ప్ర‌ద‌ర్శించ‌డంతో బాబుకు పెద్ద ఝుల‌క్ ఇచ్చారు.క్యాడ‌ర్ ఎక్కువ‌గానే వైసీపీలోకి వెల్లింది.మ‌రి ఎవ‌రి ఎంత బ‌ల‌మో ఉప ఎన్నిక‌లో తేలిపోనుంది.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -