Saturday, April 27, 2024
- Advertisement -

నివేదా నువ్వు వర్జినా ? అభిమాని ఎదురు ప్రశ్న..!

- Advertisement -

నివేదా థామస్ కి ఓ నెటిజన్ షాక్ ఇచ్చాడు. ఫ్యాన్స్ తో సరదగా కాసేపు ముచ్చటించిన నివేదాకు అసభ్యకర ప్రశ్నలు ఎదురయ్యాయి. తక్కువ టైంలోనే తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ సంపాధించుకుంది నివేదా.. ప్రస్తుతం ఆమె దర్బార్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ కూతురి పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపు సరదాగా అభిమానులతో ముచ్చటించారు.

కొందరు అడిగిన సరద ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన నివేదా.. కొందరు అడిగిన అసభ్యకరమైన ప్రశ్నలకు ఇబ్బంది పడింది. ఈ విషయంపై ఆమె సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. ’నాతో చాట్ చేసిన మీ అందరికి థ్యాంక్స్. మీరు అడిగిన ప్రశ్నలు సరదగా అనిపించాయి. కొందరు అడిగిన ప్రశ్నలను పట్టించుకోలేదు.

చాలా మంది పెళ్లెప్పుడు, ఒక్క మాటలో చెప్పండి, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా, మీరు వర్జినా కాదా.. వంటి దరిద్రమై ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేదు. మాట్లాడేటప్పుడు చూసుకోని మాట్లాడండి. ఇతరులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. ఏది ఏమైన మీతో మాట్లాడటం నాకు మంచిగా అనిపించింది. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని తెలిపింది. ఇక ఇలాంటి ప్రశ్నలే ఇటీవలే మరో హీరోయిన్ రష్మీక మందనకు కుడా ఎదురు అయ్యాయి.

ఆమె చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ పై ‘ఇంత చిన్న పిల్ల పెద్దై ఇంటర్నేషనల్ హైవే అవుతుందని ఎవరు మాత్రం ఊహించారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అంతేకాదు ‘f**k’ అన్న పదాన్ని కూడా వాడి పిచ్చిగా క్యాప్షన్ ఇచ్చాడు. ఇది కాస్తా రష్మిక కంట పడింది. దాంతో ఆమె బాధపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -