Friday, April 26, 2024
- Advertisement -

స్లీపింగ్ నిర్మాత గా మారనున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

ఎమ్మెల్యే గా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎట్టి పరిస్థుల్లో తిరిగి పూర్వ వైభవం సాదించాలి అనే ఆశ తో ముందుకు వెళ్తున్నాడు. అయితే రాజకీయాల్లో ఎలాగో తన మార్క్ పని చేయలేదు కాబట్టి తనకి ఆచి వచ్చే సినిమాలని ఇంకా ఎక్కువ కాలం దూరం పెట్టడం సరికాదు అని భావించిన పవన్ ముందుగా ఆర్ధికం గా సెటిల్ అవ్వాలి అనే ఉదేశ్యం తో ముందుకు కదులుతున్నారు. తాజా గా ఆయన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియెటివ్ వర్క్స్ కి పూర్వ వైభవం తీసుకొని రావాలనే దిశగా ఆయన పావులు కడుపుతున్నారట.

కొన్ని సినిమాలని నిర్మించి ఈ నిర్మాణ సంస్థ ద్వారా కొంత డబ్బు సంపాదించుకొని ఆ పై కుదిరితే యాక్టింగ్ వైపు మళ్ళి ధ్యాస పెట్టాలని ఆయన భావిస్తున్నారట. కాకపోతే పవన్ ఇదంతా డైరెక్ట్ గా కాకుండా పరోక్షం గా చేయనున్నారు. తన స్నేహితుడు అయినా శరత్ మరార్ కి ఈ నిర్మాణ భాద్యతలు అప్పగించి కేవలం తానొక స్లీపింగ్ నిర్మాత గా ఉంటూ ప్రాజెక్ట్స్ ని రికమెండ్ చేస్తారని టాక్.

అయితే పవన్ కళ్యాణ్ నటిస్తే ఆదిరించే ప్రేక్షకులు వేరే సినిమా ని నిర్మాణం చేస్తారు అంటే ఏ మేరకు ఆదరిస్తారు అనేది ఆలోచించాల్సిన విషయమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -