నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి గొడవ పడ్డాం : సాయి ధరమ్ తేజ్

587
sai dharam tej about his collage days love stor
sai dharam tej about his collage days love stor

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మెగా హీరో తన లవ్ స్టొరీ గురించి చెప్పాడు. సాయి ధరమ్ తేజ్ కి ఫ్రెండ్స్ గ్యాంగ్ గట్టిగానే ఉంది. స్కూల్ దశ నుంచే నార్మల్ వ్యక్తులతో స్నేహం చేస్తున్నాడు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. కాలేజ్ లో ఉన్నప్పుడు ప్రేమ దేశం లాంటి లవ్ స్టోరీ నా లైఫ్ లో కూడా జరిగింది. ఒక అమ్మాయిని నేను లవ్ చేశాను. అదే అమ్మాయిని నా ఫ్రెండ్ కూడా లవ్ చేశాడు. అయితే కొన్నాళ్ళకు ఆ అమ్మాయి కాలేజ్ వదిలేసి వెళ్లిపోయింది. ఆ తరువాత నేను నా ఫ్రెండ్ ఒకరికి తెలియకుండా మరొకరం బాధపడ్డాం. ఆ తర్వాత వాడిని అడిగి అసలు విషయం తెలుసుకున్నా. నా బాధ వాడికి అర్దం అయింది. ఇలా మేము ఒకే అమ్మాయిని ప్రేమించాం అని తెలుసుకున్నాం.

తర్వాత నువ్వేందుకు ముందు చెప్పలేదని గొడవ పడ్డాం. తర్వాత మా స్నేహిం మరింత స్ట్రాంగ్ అయింది అని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. ఇక పెళ్లి గురించి స్పందిస్తూ.. ఇంట్లో వాళ్ళు మొదట కొంత ఒత్తిడి చేశారు. తర్వాత వాళ్లే అర్దం చేసుకుని మళ్లీ పెళ్లి గురించి అడగలేదు. పెళ్లి చేసుకుంటే మరింత ఒత్తిడితో కష్టపడాల్సి వస్తుంది అంటూ మా అమ్మ కూడా తనకు మద్దతు ఇచ్చిందని ధరమ్ తేజ్ తెలిపాడు.

కుక్కలకు జవాబు చెప్పము : సునీత, ఝాన్సీ ఫైర్

పెళ్లి చేసుకుని.. నా లైఫ్ లో పెద్ద తప్పు చేశా : ప్రగతి ఆంటీ

వందల కోట్లు వద్దని.. మాములు అసిస్టెంట్ ను పెళ్లి చేసుకున్న రాశీ..!

wow 3 : నీ వల్లే కరోనా వచ్చింది : అనసుయపై సుమ ఫైర్..!

Loading...