Friday, April 26, 2024
- Advertisement -

వంశీ యకసిరి ‘మే16’ ఫస్ట్ లుక్

- Advertisement -

వంశీ యకసిరి, నిన్ను తలచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో. ఆ సినిమా విజయం తరువాత వంశీ యకసిరి వరుస సినిమాలు చేస్తున్నారు. ధర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో “మే16” అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు హీరో వంశీ యకసిరి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు.

ఈ సినిమాకు కెమెరా ధర్మ, సంగీతం : సత్య, నిర్మాతలు : శివ నగేష్, నేదురుమల్లి అజిత్ రెడ్డి, కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : ధర్మ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -