Friday, April 26, 2024
- Advertisement -

హాట్ పాత్రలో కనిపించబోతున్న రమ్యకృష్ణ ?

- Advertisement -

టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస ఆఫర్స్ తో వరుస ఆఫర్స్ తో ఉంటోంది రమ్యకృష్ణ. హీరోయిన్ గా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ డిమాండ్ చేస్తోంది రమ్యకృష్ణ. రమ్యకృష్ణ త్వరలోనే ఒక బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతుందట.

విషయంలోకి వెళ్తే.. రమ్యకృష్ణ పాత్రల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది, రీసెంట్ గా ఒక బాలీవుడ్ రీమేక్ సినిమా కోసం తెలుగులో రమ్యకృష్ణ ని సంప్రదించారట. అసలైతే ఆ పాత్రను మొదట అనసూయ కోసం అనుకున్నారట. ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ హిట్టు బొమ్మ, ఆయుష్మాన్ ఖురాన నటించిన ‘అందాదున్’. అందులో టబు చేసిన పాత్ర కోసం తెలుగులో వివిధ రకాల యాక్టర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.

నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టబు పాత్ర ఇప్పుడు రమ్యకృష్ణని సెలెక్ట్ చేసుకున్నరని తెలుస్తోంది. టబు మాదిరిగా కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించాలి అంటే స్టార్ రేంజ్ ని పక్కనపెట్టాలి. రమ్యకృష్ణ అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తోందని ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందాదున్ తెలుగు రీమేక్ కోసం నితిన్ మెర్లపాక గాంధీని దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -