చంద్రబాబు కు దళితులు అంటే ఎందుకు అంత కోపం..

- Advertisement -

రాష్ట్రంలో కొంతమందికి దళితుల పట్ల ఇంకా చిన్న చూపే ఉందని జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే తెలుస్తుంది. వారి ని అవమానించే సంఘటనలు చాలానే జరిగాయి.. వారికీ శిరోముండనం చేసి వారిని తీవ్ర అవమాన పాలు చేయడమే కాకుండా అసభ్య పదజాలం తో దూసించి వారిని మానసికంగా హింసిస్తున్నారు.. ఈ విషయంలో టీడీపీ మొదటినుంచి ఒకే వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు. దళితులంటే ఆ పార్టీ కి మొదటినుంచి చిన్న చూపే.. అందుకు వారి హయాంలో ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు..

ఇక అధికారం కోల్పోయిన కూడా టీడీపీ వీరిపట్ల తన వైఖరిని ఇంకా మార్చుకోలేదు.. వైసీపీ లో దళిత ఎంపీ గా ఉన్న నందిగం సురేష్ దాడి చూస్తుంటే ఈ విషయం అర్థమవుతుంది.. ముఖ్యంగా పార్టీ అధినేత స్థాయి లో ఉన్న చంద్రబాబు ఇలా ఓ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం పట్ల అయన ని అవమానాలకు గురిచేస్తున్నారని అయన సన్నిహితులు భావిస్తున్నారు.. అంగ , ఆర్ధిక బలం లేని నందిగం సురేష్ వంటి సాధారణ కార్యకర్త ఎంపీగా గెలవడం జీర్ణించుకోలేని టీడీపీ తర్వాతి కాలంలో పలుమార్లు ఎంపీ పై దాడులకు పాల్పడింది .

- Advertisement -

తర్వాతి కాలంలో నందిగామ టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి సురేష్ పై దాడికి యత్నించగా , గత ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తులు సురేష్ కి చెందిన కారు అద్దాలు ధ్వంసం చేశారు . ఆ వెంటనే మార్చ్ నెలలో తాడికొండ వైపు వెళ్తున్న సురేష్ కారు అడ్డగించిన కొందరు మహిళలు సెక్యూరిటీ కళ్ళల్లో కారం చల్లి దాడి చేయగా ఒక మహిళ సురేష్ ను దాదాపు నిర్బంధించినంత పని చేసింది. ఏదేమైనా దళితులకు భద్రత లేదని అర్థమవుతుంది.. సామాన్య మానవుడి దగ్గర్నుంచి రాజకీయ నేత వరకు వారికి ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయి.. ఈ నేపథ్యంలో జగన్ దీనిపై ఏదైనా చట్టం తెస్తారా అన్నది చూడాలి..

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

జేసి ని టార్గెట్ చేశారా.. టీడీపీ కి మళ్ళీ మొదలైందిగా..?

Most Popular

హీరోయిన్ గా పనికి రావు అంటూనే పెళ్లి చేసుకున్న రాంకీ..!

కొన్నిసార్లు చేయకుడదు అనుకున్న పనులే చేయాల్సి వస్తూ ఉంటుంది. వద్దనుకున్న సినిమా చేయాల్సి వస్తోంది. చెయ్యాలనుకున్న సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అవుతోంది. ప్రధానంగా హీరోల విషయంలో ఇలాంటివి...

చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీలత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

చిన్నప్పుడే ఈ నటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్దయ్యాక హీరోయిన్ అవుతుంది అనుకుంటే హీరోకి చెల్లిగా.. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో కనిపిచింది. ప్రస్తుతం బుల్లితెరపై విలన్ పాత్రలో...

పవన్ తో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు అని తెలిసినప్పటి నుండి ఆయన ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి కంటెంట్ ఉన్న మూవీ...

Related Articles

సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలుపెట్టాడని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌...

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి...

పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం

కాసుల కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టుపెట్టారని, పోలవరం ప్రాజెక్టును పాత లెక్కలకు ఒప్పుకుంది చంద్రబాబేనని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు దోపిడీ వల్ల...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...