Friday, April 26, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌…

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా.. ఆతిథ్య ఇంగ్లండ్‌తో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఘోర పరాజయం పాలవడం ఇంగ్లండ్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆస్ట్రేలియాతో లండన్ వేదికగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా జట్టు ఐదు విజయాలతో టాప్-2లో కొనసాగుతుండగా.. ఆరు మ్యాచ్‌లాడి నాల్గింటిలో గెలుపొందిన ఇంగ్లాండ్ టీమ్ నాలుగో స్థానంలో ఉంది. సెమీస్ రేసు క్లిష్టంగా మారుతున్న తరుణంలో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకీ కీలకం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -