- Advertisement -

విశాఖ బీసీ గురుకులంలో దారుణం..

- Advertisement -

విశాఖపట్నం జిల్లాలోని అడివివరం బీసీ గురుకుల పాఠశాలలో షాకింగ్ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఎలుకల బెడదతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటన ఆందోళన కలిగిస్తోంది.

హాస్టల్ డార్మిటరీల్లో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రిపూట విద్యార్థులు నిద్రపోతుండగా ఎలుకలు కరిచే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.గత నెల నుంచి…10 మందికి పైగా విద్యార్థులుఎలుకలు కరచడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఎలుకల మధ్యే నిద్రపోవాల్సిన పరిస్థితి భయం, అసౌకర్యం వల్ల నిద్ర లేక ఇబ్బంది ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.ఇక్కడ ఉండటం చాలా కష్టం… నరకం లాంటిదిఅని విద్యార్థులు వాపోతున్నారు.

ఈ పరిస్థితులపై సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వస్తుండగా హాస్టల్ శుభ్రత, భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం ఉందని మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -