బంపర్ ఆఫర్ దక్కించుకున్న హనీరోజ్

- Advertisement -

అఖండ మూవీ ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న నట సింహం నందమూరి బాల‌కృష్ణ‌ .. తన తదుపరి మూవీని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. బాలయ్య బాబుకు ఇది 107 సినిమా. ఈ మూవీలో బాల‌కృష్ణ‌కు జోడిగా మలయాళ భామ హనీరోజ్ మెరవబోతోంది.

‘ఆల‌యం’, ‘ఈ వ‌ర్షం సాక్షిగా’ వంటి సినిమాలను చేసిన హనీరోజ్ ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా చేయబోతోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మైత్రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో బాలయ్య బాబుది డ్యుయల్ రోల్.

- Advertisement -

ఇక మొదటి హీరోయిన్ గా శృతి హాస‌న్ నటించబోతోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ..విలన్ గా బలయ్యను ఢీకొట్టబోతున్నాడు.

ప్రేక్షకులకు రవితేజ ధమాకా

థాంక్యూ చెప్పబోతున్న నాగచైతన్య

రాఖీ ఫ్యాన్స్ మరో గుడ్‌న్యూస్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -