ప్రేక్షకులకు రవితేజ ధమాకా

- Advertisement -

ప్రేక్షకులకు సరికొత్త ధమాకా ఇచ్చేందుకు మాస్ మహారాజా రవితేజ సిద్ధమవుతున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా పేరుతో మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ .. ద్విపాత్రాభినయం చేయడం విశేషం. గతంలో విక్రమార్కుడు, కిక్ 2, ఓ పనైపోతుంది బాబు, దరువు సినిమాల్లోనూ డ్యుయల్ రోల్ లో రవితేజ కనిపించాడు.

అయితే విక్రమార్కుడు చిత్రం ఒక్కటే ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ధమాకాలో మాస్ మహారాజా వైవిధ్య పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్ర నెగటివ్ షేడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర సినిమాకే హైలైట్ కాబోతోందంటున్నారు.

- Advertisement -

సముద్రం చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించిన రవితేజ మరి ఈ సినిమాలో తన విలనిజాన్ని ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి మరి.

సాయి పల్లవి సినిమాలు చేయకపోవడానికి అదే కారణమా ?

ఓటీటీలో ఆచార్య విడుదల డేట్ వచ్చేసింది ..

పృథ్వీరాజ్‌గా వస్తున్న అక్షయ్ కుమార్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -