కేజీఎఫ్ 2 పై అల్లు అర్జున్ ట్వీట్.. స్పందించిన రవీనా టాండన్

పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్లతో దూసుకుపోతోంది కేజీఎఫ్ 2. రాకింగ్ స్టార్ యష్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. కేజీఎఫ్ 1 కు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ వసూళ్లతో దూకుడు కొనసాగిస్తోంది.

తాజాగా ఈ మూవీపై ఐకాన్ స్టాన్ అల్లు అర్జున్ …ప్రశంసలు కురిపించారు. యష్ యాక్టింగ్ అద్భుతమన్న బన్నీ.. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టిల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుందన్నారు. చిత్ర బృందానికి అభినందనలు చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ ట్వీట్ పై నటి రవీనా టాండన్ స్పందించారు. బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. నేను మీకు పెద్ద అభిమానినంటూ రవీనా రాసుకొచ్చారు.

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ కు ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

Related Articles

Most Populer

Recent Posts