దివితో క్లోజ్ ఉంటే అదేనా : అమ్మా రాజశేఖర్ భార్య ఫైర్

- Advertisement -

బాస్ హౌస్ నుండి గత వారం దివి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు పలు కారణాలు ఉన్నప్పటికి.. అమ్మా రాజశేఖర్ కూడా ఒక కారణమని అంటున్నారు. మాస్టర్ తో తనకున్న బాండింగ్ దివిపై ఎఫెక్ట్ చూపించిందని చెబుతున్నారు. హౌస్ లో మొదట చాలా జెన్యూన్ గా ఉన్న రాజశేఖర్ ఆ తర్వాత సెల్పిష్ గా మారిపోయాడు.

అలాంటి అమ్మా రాజశేఖర్ తో దివి బాండింగ్ పెట్టుకోవడం.. ఇద్దరు కలిసి గేమ్ ఆడటం చాలా మందికి నచ్చలేదు. అమ్మా రాజశేఖర్ గుండు కొట్టించుకున్న ఎపిసోడ్ లో దివి తెగ ఏడ్చింది. ఏది ఏమైన దివి ఎలిమినేషన్ కు అమ్మా రాజశేఖర్ ఒక కారణం అని చెప్పవచ్చు. అయితే వీరిద్దరి బాండింగ్ పై రకరల పుకార్లు వస్తున్నాయి. దీంతో అమ్మా రాజశేఖర్ భార్య రాధ ఫైర్ అయ్యారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దివి, రాజశేఖర్ ఒకరికొకరు సపోర్టర్లుగా మాత్రమే ఉన్నారని.. వాళ్లది జెన్యూన్ బాండింగ్ అని అన్నారు. తన భర్తకి లవ్ ట్రాక్ లు ఉన్నాయంటే అది కామెడీనే అని.. తనకైతే అలాంటివి ఉన్నాయని అనిపించడంలేదని.. మేల్, ఫిమేల్ క్లోజ్ గా ఉంటే లవ్ వచ్చేస్తుందా..? అంటూ ప్రశ్నించారు.

- Advertisement -

మొదట్లో కరాటే కళ్యాణితో తన భర్త రొమాంటిక్ గా చేశారని. అది కామెడీగానే అనిపించిందని.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుకునేవాళ్ళకి ఏ యాంగిల్ లో అలా అనిపించిందో తనకు తెలియదని అన్నారు. దివి విషయంలో కూడా అంతేనని.. వాళ్ళేం సీక్రెట్ గా మాట్లాడుకోలేదని అన్నారు. ఇప్పటివరకు ఆయన చాలా మంది అమ్మాయిలతో పని చేశారని.. కానీ ఎప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ జరగలేదని చెప్పింది.

నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

Most Popular

చిట్టిబాబు ను పుష్ప‌రాజ్ మైమ‌రిపిస్తాడా..!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్...

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

మూడు రోజుల ముందే లీకైనా మోనాల్ ఎలిమినేషన్..!

తెలుగు లో విజయవంతంగా కొనసాగుతున అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియాలో బాగంగా...

Related Articles

అమ్మ కెప్టెన్.. హౌస్ లో గందర గోళం..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 10వ వారంలోకి వచ్చింది. అందరు ఈ వారం హారిక కెప్టెన్ అవ్వుతుంది అనుకున్నారు. అయితే నిన్న జరిగిన రంగు పడుద్ది టాస్క్ లో అమ్మ రాజశేఖర్,...

బిగ్ బాస్ 4: ఈసారైనా హారిక కెప్టెన్ అవుతుందా…?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మొదలై 8 వారలు పుర్తి చేసుకొని 9వ వారం లోకి వచ్చింది. ఈ వరాం హౌస్ కెప్టెన్సీ రేస్ లో డైరెక్ట్ గా లాస్ట్ వీక్...

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ పై సంచలన కామెంట్స్ చేశారు నటుడు సమీర్. గతంలో అమ్మ రాజశేఖర్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...