‘ఆర్.ఆర్.ఆర్’ రామరాజు, భీమ్ టీజర్లలో ఈ పాయింట్స్ గమనించారా ?

- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రాంచరణ్ పుట్టినరోజు నాడు ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు. అలానే అక్టోబర్ 22న దసరా కానుకగా ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలయ్యింది. ఈ రెండు టీజర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ రెండు టీజర్స్ లోనూ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • అల్లూరి(చరణ్) పాత్రను నిప్పుతో.. అలాగే భీమ్(ఎన్టీఆర్) పాత్రను నీటితో పరిచయం చేసాడు దర్శకుడు రాజమౌళి.
  • ఈ రెండో విజువల్స్ కనుక మనం గమించినట్లైతే.. రామరాజు, భీమ్ ల ఆయుధాలు ఏంటన్నవి చూపించారు.
  • ఈ రెండు టీజర్లో.. రామరాజు, భీమ్ ల ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతుందో చూపించారు.
  • ఈ రెండిటిలోనూ హీరోలిద్దరి లెగ్ షాట్స్ ను కూడా చూపించారు.
  • ఇద్దరి హీరోల ఐ షాట్ చూపించడం 5వ కామన్ పాయింట్ .. అలాగే అది హైలెట్ అని కూడా చెప్పుకోవచ్చు.
  • ఇక రామరాజు టీజర్లో సూర్యుడికి నమస్కారం చేసే షాట్ ఒకటి ఉంది. అలాగే భీమ్ టీజర్లో ఉప్పెనకు ఎదురుగా నిలబడి ఉన్న ఒక షాట్ ఉంది. బహుశా ఇవి హీరోల ఇంట్రడక్షన్ సీన్లు కావొచ్చు.
  • భీమ్ చేతిలో జల్ జంగల్ జమీన్ అనే జెండా ఉంటే.. రామరాజు చేతిలో తుపాకీ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
  • మరో షాట్లో ఇద్దరి హీరోల బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ను ఫోకస్ చేశారు.
  • ‘రామరాజు’ టీజర్లో దర్శకుడు రాజమౌళి పేరు నిప్పుతో.. అలాగే ‘భీమ్’ టీజర్లో రాజమౌళి పేరు నీటితో పడటం మనం గమనించవచ్చు.
  • ఇద్దరి మెడలోనూ రెండు రకాల లాకెట్ లు ఉండడాన్ని కూడా ఓ కామన్ పాయింట్ గా కనిపిస్తోంది.

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

- Advertisement -

నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

Most Popular

ఆచార్య సెట్స్‌లో సోనూ సూద్‌కి సత్కారం!

కరోనా టైంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేసిన సహాయం ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా వలస కార్మికుల కోసం ఆయన చేసిన సాయం గొప్పది. ఆపదలో ఉన్నప్పుడూ ఆపద్భాందవుడిగా నిలిచి...

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు. ఎన్నో ఒడిదుడుకులు అన్నిటిని అదిగమించి అతి కొంత మంది మాత్రమే పాతుకుపోతుంటారు. కేరియర్ ను విలన్ గా మొదలు పెట్టి.. ప్రస్తుతం స్టార్...

బుల్లితెరపై కూడా కన్నేసిన స్టార్ హీరోయిన్లు..!

ప్రస్తుతం ఓటిటిల కాలం నడుస్తుంది. కరోనా ఎఫెక్ట్ సినిమా రంగానికి గట్టిగానే తగిలింది. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్‍లు లేవు.. థియేటర్లు మూతపడాయి. షూటింగ్‍లు పూర్తి చేసుకోని రీలిజుకు నోచుకోని...

Related Articles

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని హీరోల డేట్స్ కారణంగా వదులు కుంటుంటారరు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్...

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

చిట్టిబాబును పెళ్లి చేసుకుంటా..! : అనసూయ

జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాధించుకుంది అనసూయ. సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇలా రెండు చేతుల సంపాధిస్తోంది. అనసూయ రంగస్థలంలో రామ్ చరణ్ కు అత్త...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...