టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మరో వివాదానికి తెర లేపింది.ఇటు తెలుగు,అటు తమిళ ఇండస్ట్రీ వాళ్లను ఓ ఆట ఆడుకుంటుందిశ్రీరెడ్డి.మొదటి నుండి శ్రీరెడ్డి మెగాఫ్యామిలీను బాగా టార్గెట్ చేస్తోంది.శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడోతున్న సంగతి తెలిసింది.శ్రీరెడ్డి తాజాగా అల్లు ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది.ల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు అర్జున్ అన్నయ్య అయిన అల్లు వెంకటేష్ పై ఓ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.తన ఫేస్‌బుక్‌లో..ఈ మధ్య కాలంలో నేను హై లైఫ్ పబ్ కి రావడం లేదు.
నువ్వు నన్ను మిస్ అవుతున్నావ్ అని నాకు తెలుసు.నోవెటల్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకునేవాళ్లం గుర్తుందా..? నఆ కోసం నువ్వు వెతికేవాడివి,నా స్నేహితులకు కూడా ఫోన్ చేసేవాడివి కదా.మనం రూమ్‌లో స్పెండ్ చేశాం గుర్తుందా?మళ్లీ టైమ్ వస్తుందిలే.. మనిద్దరం కలిసి సమయం గడపడానికి నన్ను మిస్ అవ్వొద్దు అల్లు వెంకటేష్‌ను ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది.
