పదో తరగతి బాలికపై అత్యాచారం.. నిందితుడిని కాల్చిన పోలీసులు!

- Advertisement -

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. దారుణం ఏంటేంటే అత్యాచారాం చేసేవారిలో మైనర్లు కూడా ఉంటున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు అని చూడకుండా అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. నిర్భయ,దిశ లాంటి చట్టాలు ఉన్నా.. కామాంధులు ఏమాత్రం భయపడకుండా రెచ్చిపోతూనే ఉన్నారు.

తాజాగా పదో తరగతి చదువుతున్న బాలికను నలుగురు యువకులు అత్యాచారం చేశారు. దాంతో ఆ బాలిక తనపై అత్యాచారం చేసిన నింధితుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ఒకరిని మీరట్ పోలీసులు కాల్చాల్సి వచ్చింది.

- Advertisement -

బాలిక ఆత్మహత్య కేసులో లేఖ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశామని ఆయన అన్నారు. నిందితుల్లో లఖన్ (18) అనే యువకుడు ఓ పోలీసు వద్ద ఉన్న ఉన్న తుపాకిని లాక్కొని, సమీపంలోని చెరుకు తోటలోకి పారిపోయాడని, దీంతో అతన్ని షూట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

నివేదా థామస్ కి కరోనా పాజిటీవ్!

ఒకటి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు.. ఎక్కడో తెలుసా?

నేటి పంచాంగ, ఆదివారం (4-4-2021)

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -