- Advertisement -

నరమేధం.. 34 మంది మృతి..!

- Advertisement -

ఇథియోపియా పశ్చిమ బెనిషాంగుల్​-గుముజ్​ రాష్ట్రంలో సాయంత్రం ఉగ్రదాడి జరిగింది. ప్యాసింజర్​ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 34మంది మరణించారు. ఈ మేరకు ఇథియోపియా మానవ హక్కుల కమిషన్​ వెల్లడించింది.

ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాల్పులు జరపటానికి గల కారణం తెలియదన్నారు. ఇక్కడ ఉన్న కొన్ని తెగలు, జాతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే ‘ఈ దాడుల్లో వందల మంది మరణించారు, వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని’ తెలిపారు. ఆధిపత్యం, భూ వివాదాలు ఇక్కడ జరిగే దాడులకు కారణమని పేర్కొన్నారు.

విస్తరణవాద శక్తులకు గట్టిగా బదులిస్తాం : మోదీ

ఉగ్రవాదులు ఏక్కడ దాక్కున్నా.. ఏరి పారేస్తాం : ప్రధాని మోదీ

చైనా పై యుద్ధం ప్రకటించిన అమెరికా?

భారత్ నుంచి చైనాకు ఎగుమతులు కట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -