Wednesday, May 22, 2024
- Advertisement -

అప్రమత్తంగా దేశం .. ఎక్కడ చూసినా బద్రత

- Advertisement -

భారత సైన్యం పాక్ పై చేసిన సర్జికల్ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యం లో దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాల్లో భద్రతని పెంచారు.మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) సోషల్ మీడియా పై కూడా నిఘా పెట్టింది.వివిధ దర్యాప్తు సంస్థల సహకారంతో ఏటీఎస్ నెటిజన్లపై ద్రుష్టి పెట్టింది.సోషల్ మీడియా లో సర్జికల్ స్ట్రైక్స్ పై రెచ్చగొటే వ్యాఖ్యలు, పోస్ట్ లు ఉండకుండా జాగ్రత్త వహించనుంది.ఉగ్రవాద కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టనుంది.

సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న జిహాదీ వీడియోలను తొలగించనుంది. త్వరలో ముఖ్యమైన పండుగలు రానున్న నేపథ్యం లో దేశవ్యాప్తంగా పోలీస్ లు భద్రతను పెంచారు.దీనితో ముంబయి భద్రతా వలయంగా మారింది.ఢిల్లీలో కూడా భద్రతను పెంచారు.మరోవైపు తెలంగాణాలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద భద్రతను కట్టు దితం చేశారు.ఇండియా పాక్ ల మధ్య యుద్ధం సంభవించవచ్చు అనే ఊహాగానాల నేపథ్యం లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలని అప్రమత్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -