Monday, May 6, 2024
- Advertisement -

టిబిని గుర్తించే ఎలుకలు

- Advertisement -

ఎలుకలంటే మనుషులకు ఎంతో కోపం. బట్టలు కొరికేయడంతో సహా మనుషులకు కోపం తెచ్చఏ పనులన్నీ ఎలుకలే చేస్తాయి. ఈ కోపాన్ని భరించలేక కొందరు ఎలుకలను పట్టుకునేందుకు పిల్లులను పెంచితే… మరికొందరు ఏకంగా ఎలుకల బోనే తెచ్చి ఇళ్లలో పెట్టుకుంటారు.

అయితే పాపం ఎలుక మాత్రం మనిషికి ఎంతో మేలు చేస్తోంది. ఆ మేలు ఏమిటంటరా.. టిబి.. అదేనండి ట్యూబర్ క్లోసిస్ వ్యాధిని ఎలుకలు ఇట్టే గుర్తిస్తున్నాయట. దీంతో మనుషులకు టిబీ వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ఎలుకలను ఉపయోగిస్తున్నారు అపోపో సంస్ధ వారు.

గతంలో మందుపాతరలను గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగించిన ఈ సంస్ధ ఇప్పుడు ఆఫ్రికన్ ఎలుకల ద్వారా మనుషుల్లో టిబీ వస్తోందో లేదో గుర్తిస్తున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -