Saturday, May 4, 2024
- Advertisement -

మీ ఫోన్ లో మీకు తెలియని సీక్రెట్ కోడ్స్.. వాటి ఉపయోగాలు

- Advertisement -

ప్రస్తుతం ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ గురించి తెలిసిన తెలియకున్న.. వాడాల్సిందే అనేలా.. ప్రతి ఒక్కరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. అయితే ఫోన్లో ఉన్న కొన్ని సీక్రెట్ విషయాల గురించి చాలా మందికి తెలియదు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1) #31# “ఫోన్ నెంబర్” -ఈ కోడ్ తో నెంబర్ ను అన్ని ఔట్ గోయింగ్ కాల్స్ లలో కన్పించనియ్యదు.

2) *#06# – ఈ కోడ్.. సెల్ దొంగిలించబడినప్పుడు లేక సెల్ పోగొట్టుకున్నప్పుడు ఐ‍ఎమ్‍ఈఐ వంటి యూనిక్ కోడ్ లను పంపుతుంది.

3) *#30# – నెంబర్ ఐడెంటిఫికేషన్ ఆన్/ఆఫ్ వంటివి నిర్వహిస్తుంది.

4) *33* # – *౩౩*pin# తో ఎంటర్ చేయడం వల్ల ఔట్ గోయింగ్ కాల్ లను డిసేబుల్ చేస్తుంది.

5) *3370 # – సెల్ లో EFR కోడింగ్ ఆక్టివేట్ చేయుట ద్వారా కమ్యూనికేషన్ క్వాలిటీ పెరుగుతుంది ,కానీ దీనికి బ్యాటరీ పవర్ ఎక్కువగా వినియోగించబడుతుంది, ఈ ఆప్షన్ ను తొలగించుటకు ఈ కోడ్ ఉపయోగపడుతుంది.

6) *#5005*7672# – దీనివల్ల సంబంధిత కస్టమర్ కేర్ అధికారి నెంబర్ తెలుస్తుంది.

7) *3001#12345#* – సెల్ యొక్క సిగ్నల్ సమాచారం నెంబర్ (dba ) లలో తెలుస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్లోని సీక్రెట్ కోడ్ వివరాలు:

1 . #31#”ఫోన్ నెంబర్ ” – అన్ని ఔట్గోయింగ్ కాల్స్ లో మీ నెంబర్ ను దాచివుంచును.

2 . *#06# – IMEI సమాచారాన్ని తెల్పును.

3 . #*#4636 #*# – వైఫై సిగ్నల్ వివరాలు,బ్యాటరీ శాతం తదితర వివరాలు తెలుపును .

4 . #*#7780#*# – హార్డ్ రీసెట్ వంటి ఫ్యాక్టరీ సెట్టింగులను డిలీట్ చేయడానికి ఉపయోగించవచ్చు .

5 . #*#8351#*# – చివరి ఇరవై కాల్ రికార్డింగుల వివరాలను వినవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -