Sunday, May 5, 2024
- Advertisement -

‘ఆ’ సుఖానికి అలవాటు పడకండి.. త్వరగా పోతారు!

- Advertisement -

అదే పనిగా.. ఆ.. సుఖానికి అలవాటు పడితే.. త్వరగా పోతారని వార్నింగ్ ఇస్తున్నారు.. బ్రెజిల్ శాస్త్రవేత్తలు. ఆ.. సుఖం అంటే.. ఏదో వేరే ఏద కాదు. అది రోజూ మీరు చేసే పనే. అదే మీ ఆరోగ్యాన్ని మింగేస్తోంది. మీకు చావును దగ్గర చేస్తోంది. అందుకే.. కాస్త జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు అలర్ట్ చేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితిల్లో.. కంప్యూటర్ మీద పని చేసే వాళ్లంతా.. రోజూ నాలుగైదు గంటలు కూర్చునే పని చేస్తున్నారు కదా. అదే వద్దని బ్రెజిల్ సైంటిస్టులు చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు. 54 దేశాల్లో చేసిన సర్వేతో ఈ విషయాన్ని తేల్చామని లెక్కలతో సహా వివరిస్తున్నారు.

రోజులో.. 3 గంటల కంటే.. ఎక్కువ సేపు కూర్చుంటే అంతే. మీ పని అయినట్లే. రోజులో ఎక్కువ సేపు కూర్చుంటున్న వాళ్ల ఆరోగ్య పరిస్థితిని గమనించిన సైంటిస్టులు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా సంభవించే మరణాల్లో.. 4 శాతం ఇలాంటి వాళ్లే ఉన్నారంటున్నారు.

ఈ తరహా లైఫ్ స్టయిల్ కారణంగా.. 4 లక్షల 33 వేల మంది చనిపోయినట్టు తమ దృష్టికి వచ్చిందని.. బ్రెజిల్ లోని సావో పాలో స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు ఈ విషయాన్ని తేల్చారు.

సో… అందరి విషయంలో ఇది ప్రూవ్ కాకున్నా.. ఎవరో ఒకరిలో ఇలాంటి సమస్యే ఎదురు కావొచ్చు. రోజూ కూర్చుంటే.. అదే మన ప్రాణానికి ముప్పుగా మారొచ్చు. అందుకే.. ఎలాంటి పని చేసినా.. వీలైనంత వరకూ నిల్చునే పని చేద్దాం. శరీరానికి వ్యాయామం.. అదే మన ఆయుష్షు పెంచుకునేందుకూ మంచి మార్గం. ఏమంటారు..!!!

Related

  1. మధ్యహ్నం నిద్ర ప్రాణానికే హాని!
  2. అక్కడ..ఉద్యోగులు నగ్నంగా పని చేస్తున్నారు!
  3. ఎక్కువ సేపు పని చేస్తే అనారోగ్యమట
  4. రోజుకి రెండు గంటలు హీరోయిన్ తో లిప్ కిస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -